హెల్మెట్ వాడకంపై అవగాహన ర్యాలీ

Wed,June 20, 2018 01:34 PM

సంగారెడ్డి: రామచంద్రాపురం భెల్ టౌన్‌షిప్‌లో హెల్మెట్ వాడకంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ వినియోగంపై అవగాహన ర్యాలీని సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది నిర్వహించింది. సీఐఎస్‌ఎఫ్ స్థాపించి 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

725
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles