జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద

Thu,September 5, 2019 04:44 PM

జోగులాంబ గద్వాల: ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో లక్ష క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు స్పిల్ వే ద్వారా 51,417 క్యూసెక్కులు, పవర్ హౌజ్ నుంచి 39,473 క్యూసెక్కులు, నెట్టెంపాడు లిఫ్ట్‌కు 1500 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్‌కు 1300 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ లిఫ్ట్‌కు 630 క్యూసెక్కులు, మొత్తం 96,739 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతోంది. వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతున్నట్లు అధికారులు తెలిపారు.

1355
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles