పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంపు

Mon,October 14, 2019 09:08 PM

హైదరాబాద్‌: గ్రామ పంచాయతీల్లోని పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం జీతాలు పెంచింది. కార్మికుల వేతనం నెలకు 8,500 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం జీతాలు పెంచడంపై పారిశుద్ద్య కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ సందర్భంగా వారు ధన్యవాదాలు తెలియజేశారు. మా పని భారాన్ని గుర్తించి మాకు గౌరవ వేతనం ప్రకటించిన సీఎంకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు.

3165
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles