శాసనమండలి నిరవధిక వాయిదా

Sun,September 22, 2019 05:53 PM

హైదరాబాద్: శాసనమండలి నిరవధిక వాయిదా పడింది. ఇవాళ బడ్జెట్ పద్దులకు ఆమోదం తెలిపిన అనంతరం శాసనమండలి నిరవధిక వాయిదా వేస్తున్నట్లు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. శాసనమండలి సమావేశాలు ఐదు రోజుల పాటు కొనసాగాయి. ఈ ఐదు రోజుల కాల వ్యవధిలో 17 గంటల 37 నిమిషాల పాటు చర్చలు సాగాయి. ఈ సమావేశాల్లో శాసనమండలి 3 బిల్లులను ఆమోదించింది.

436
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles