మంత్రి కేటీఆర్‌తో జోయల్ రీఫ్‌మాన్ మర్యాదపూర్వక భేటీ

Wed,September 11, 2019 05:03 PM

Joel Reifman meets with minister ktr

హైదరాబాద్: అమెరికా కాన్సులేట్ జనరల్ జోయల్ రీఫ్‌మాన్ మంత్రి కేటీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రెండోసారి మ్ంరత్రి అయిన కేటీఆర్‌కు జోయల్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జోయల్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... భవిష్యత్ పట్ల స్పష్టమైన లక్ష్యాలున్న నాయకుడితో మరింత దగ్గరగా కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు. యూఎస్-భారత్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

1621
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles