అరుదైన ఫోటోలు షేర్ చేసిన కేటీఆర్

Mon,August 19, 2019 02:59 PM

ktr posts some rare photos in his twitter account

హైదరాబాద్: ఫోటోలు ప్రకృతి యొక్క భావాలను తెలియజేస్తాయి. మాటల్లో చెప్పలేని విషయాలు సైతం ఫోటో ద్వారా తెలియపర్చవచ్చు. నేడు ఫోటోగ్రఫీ దినోత్సవం. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కొన్ని అరుదైన ఫోటోలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఈ ఫోటోలను తను స్వయంగా తీసినవి కావడం గమనార్హం.1730
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles