అతి శబ్దంతో అనర్థం

Wed,October 18, 2017 06:29 AM

హైదరాబాద్: పటాకుల మోతతో వినికిడి లోపాలున్న వారికి మరింత ప్రమాదకరం. చిన్నపిల్లలో 90 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం వింటే పెద్దవారు 150 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం వింటే కర్ణభేరికి ప్రమాదం. ఆస్తమా రోగులు,ఆయాసం ఉన్నవారు శబ్దాలకు దూరంగా ఉండాలి. పటాకులు పేల్చినప్పుడు వచ్చే వాయువులు పిల్లలు, పెద్దవారిలో శ్వాసకోస సంబంధిత వ్యాధులను కలుగజేస్తాయి.ప్రస్తుతం నగరంలో విశాల ప్రదేశాలు చాలా తక్కువ. వీధుల్లో పటాకులు కాల్చడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో చాలామంది తమ అభిరుచిని మార్చుకుంటున్నారు. పండుగ వేళ ఆహ్లాదకరంగా సాగాలని భావిస్తున్నారు. వీరి అభిరుచికి అనుగుణంగానే పటాకులు రూపొందుతున్నాయి. ఈ దీపావళికి కొన్ని ప్రత్యేకమైన పటాకులు అందుబాటులోకి వచ్చాయి. ఆకాశంలో వెలుగులు శబ్దాలు పంచే టపాసులపై యువత ఆసక్తి చూపిస్తున్నది.

1166
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles