సీఎంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. వ్యక్తి అరెస్ట్‌

Wed,April 24, 2019 01:33 PM

Man arrested in Controversial comments on cm kcr

హైదరాబాద్‌: సామాజిక మాధ్యమాల్లో సీఎం కేసీఆర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. టిక్‌టాక్‌లో సీఎం కేసీఆర్‌ను అవమానించేలా ఓ వ్యక్తి వీడియోలు పోస్ట్‌ చేశాడు. దీనిపై టీఆర్‌ఎస్‌ నేత రామ్‌ నర్సింహగౌడ్‌ రాచకొండ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ఏపీలోని కృష్ణా జిల్లా నుంచి వీడియోలు పోస్ట్‌ చేసినట్లు గుర్తించారు. నిందితుడిని తిరువూరు వాసి నవీన్‌గా గుర్తించి అరెస్ట్‌ చేశారు.

3230
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles