వ్యక్తి దారుణ హత్య

Wed,August 14, 2019 07:58 PM

man murdered at vikarabad district headquarters

వికారాబాద్: జిల్లా కేంద్రంలోని శివరాంనగర్ కాలనిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

416
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles