రేపు తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశం

Sun,September 22, 2019 06:10 PM

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్‌మోహన్ రెడ్డి రేపు సమావేశం కానున్నారు. వీరు తెలంగాణ సీఎం క్యాంపు ఆఫీసు ‘ప్రగతి భవన్‌’లో సమావేశమవుతారు. ఈ సమావేశంలో ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు గోదావరి జలాలు శ్రీశైలంలోకి తరలించడం, నీటి విభజన తదితర అంశాలపై చర్చించనున్నారు.

625
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles