గురుకుల పాఠశాలను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

Mon,June 17, 2019 09:08 AM

minister errabelli inaugurated gurukul school

జనగామ: ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీ గురుకుల పాఠశాల ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే. జనగామ జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్ మండల కేంద్రంలో జ్యోతి మహాత్మ బాపులే గురుకుల పాఠశాల ప్రారంభ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా పాఠశాలను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాజయ్య, నరేందర్, శంకర్ నాయక్ పాల్గొన్నారు.

522
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles