ఇండస్ట్రియల్ పార్క్ రోడ్డు పనులకు శంకుస్థాపన

Sun,October 20, 2019 02:00 PM

సిద్దిపేట: జిల్లాలోని మిట్టపల్లి శివారులో ఇండస్ట్రియల్ పార్క్ రోడ్డు పనులకు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. రూ.27.50 కోట్లతో రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. 322 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కానుంది. దీని ద్వారా 5 వేల ఉద్యోగాల కల్పన జరగనుంది. ఈ సందర్భంగా రోడ్డు కోసం భూములు కోల్పోయిన రైతులకు మంత్రి రూ.1.25 కోట్ల చెక్కును అందజేశారు.

939
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles