రేపు నల్లగొండ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

Sun,September 22, 2019 04:20 PM

హైదరాబాద్: రేపు నల్లగొండలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభిస్తారు. నల్లగొండ కార్పోరేషన్ సమావేశంలో మంత్రి పాల్గొంటారు. అసెంబ్లీ కమిటీహాల్‌లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమావేశమయ్యారు. సమావేశంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నిక, ఉమ్మడి నల్లగొండ జిల్లా అంశాలపై సమావేశంలో చర్చించారు.

1040
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles