పరిగి ఎమ్మెల్యేను పరామర్శించిన మంత్రులు

Sun,September 22, 2019 04:42 PM

హైదరాబాద్: రెండు రోజుల క్రితం పరిగి ఎమ్యెల్యే మహేష్ రెడ్డి యాక్సిడెంట్‌లో గాయపడ్డారు. ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఆయనను ఇవాళ మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తదితరులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఆయన బాగోగులు తెలుసుకొని, త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.

891
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles