నమస్తే.. ఫోటోగ్రాఫర్‌ను అభినందించిన ఎమ్మెల్సీ గుత్తా

Thu,August 22, 2019 04:48 PM

mlc gutha sukhender reddy apreciates photographer akash

నల్గొండ: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్టు అసోసియేషన్(టీపీజేఏ) బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహించింది. ఈ పోటీలో అత్యుత్తమ రాష్ట్రస్థాయి ఫోటోగ్రాఫర్‌గా నమస్తే తెలంగాణ స్టాఫ్ ఫోటోగ్రాఫర్ ఆర్. ఆకాష్ రెండు అవార్డులు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి శాలువ, బొకేతో సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ ఛైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, భాస్కర్‌రావు, జెడ్పీటీసీ పాశం రామిరెడ్డి, గ్రంథాలయ ఛైర్మన్ రేకల భద్రాద్రి పాల్గొన్నారు.

1043
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles