బీహెచ్‌ఎంఎస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్

Tue,September 24, 2019 07:51 AM

వరంగల్: ప్రైవేట్ హోమి యో వైద్యకళాశాల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేశారు. వివరాలకు www.knruhs.in వెబ్‌సైట్‌ను చూడాలని వారు పేర్కొన్నారు.
- ఆయూష్ కోర్సుల్లో కాంపిటెంట్ అథారిటీ కోటాలో ఎండీ హోమియో, యునానీ, ఆయుర్వేద కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ ఇచ్చారు. నేటి నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకోవాలి.
- నర్సింగ్, ఫిజియోథెరపి కళాశాలల్లో కాంపిటెంట్ అథారిటీ కోటాలో ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ ప్రవేశానికి నేటి నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

361
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles