లుథియానాలో రూ.45 లక్షల కరెన్సీ పట్టివేత

Sat,November 19, 2016 03:43 PM

పంజాబ్: పంజాబ్ పోలీసులు రూ.45 లక్షల విలువ చేసే పాత కరెన్సీని పట్టుకున్నారు. లుథియానాలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ వాహనంలో తరలిస్తోన్న పాత కరెన్సీని పట్టుకున్నారు. కాగా, రూ.1000, రూ.500 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.

898
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles