బైక్‌ను ఢీకొన్న లారీ ఒకరు మృతి

Sat,August 24, 2019 08:41 PM

one dies in road accident in mahabubnagar

మహబూబ్‌నగర్: జిల్లాలోని చిన్న చింతకుంట మండలం లాల్‌కోట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను నారాయణపేట వాసులుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

1036
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles