ఏసీబీకి చిక్కిన పెద్దమ్మ గుడి ఈవో

Tue,May 7, 2019 03:50 PM

Peddamma temple official held for taking bribe from priest

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి ఈవో అంజనా రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. పూజారి ఆంజనేయ శర్మ నుంచి రూ. లక్ష లంచం తీసుకుంటుండగా అంజనారెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆలయ ఈవోను అధికారులు విచారిస్తున్నారు. ఆమె నివాసంలో కూడా ఏసీబీ సోదాలు చేస్తున్నట్లు సమాచారం.

1535
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles