పాతబస్తీలో 17మంది వడ్డీ వ్యాపారులు అరెస్ట్

Fri,March 17, 2017 05:53 PM


హైదరాబాద్ : పాతబస్తీలో 17మంది వడ్డీ వ్యాపారస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అధికవడ్డీల పేరుతో ప్రజలను పీడిస్తున్నట్లు వ్యాపారులపై ఆరోపణలు రావడంతో, పోలీసులు 17మందిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

1190
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles