దేవరుప్పులలో పోలీసుల కార్డెన్‌ సెర్చ్‌

Wed,July 18, 2018 10:12 PM

జనగామ జిల్లా: జిల్లాలోని దేవరుప్పులలో పోలీసులు కార్డెన్ సెర్చ్‌ నిర్వహించారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 15 బైకులు, నాలుగు ఆటోలు, రెండు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

501
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles