పుట్టిన రోజు వేడుకలొద్దు.. అవయవ, రక్తదానం చేయండి..

Fri,February 15, 2019 12:16 PM

promote blood or organ donation and plantation on CM KCR birthday

హైదరాబాద్ : పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. ఫిబ్రవరి 17న తన పుట్టిన రోజు వేడుకలను నిర్వహించొద్దని టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చిన విషయాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్‌లో గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ అభ్యర్థనను అందరూ గౌరవిస్తూ.. ఫిబ్రవరి 17వ తేదీన పుట్టిన రోజు వేడుకల స్థానంలో రక్త, అవయవ దానం చేయాలని, దానితో పాటు మొక్కలను నాటండి అని కేటీఆర్ పిలుపునిచ్చారు.1264
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles