గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి

Sun,February 26, 2017 07:03 AM

నల్గొండ: నకిరేకల్ వద్ద ఆర్టీసీ బస్సు నడుపుతున్న ఓ డ్రైవర్ కు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఓ వైపు బస్సు నడుపుతూనే మరోవైపు గుండెపోటుతో స్టీరింగ్ పైనే డ్రైవర్ కుప్పకూలిపోయాడు. అయితే గుండెపోటు వస్తున్నప్పుడే బస్సు వేగాన్ని అతను అదుపు చేశాడు. దీంతో బస్సు డివైడర్ ఎక్కి ఆగింది. డ్రైవర్ తన ప్రాణాలు పోతున్నా బస్సును సురక్షితంగా ఆపడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఖమ్మం నుంచి కూకట్‌పల్లికి వెళ్తుండగా జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది.

789
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles