ఏసీబీకి చిక్కిన సీనియర్‌ అసిస్టెంట్‌

Tue,November 5, 2019 02:59 PM

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. వైద్యారోగ్య శాఖలో పని చేస్తున్న సీనియర్‌ అసిస్టెంట్‌ కుమార్‌ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఓ వ్యక్తి నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా కుమార్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

965
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles