చేపల కోసం వల వేస్తే పాములు పడ్డాయి

Sun,July 21, 2019 09:14 PM

Snakes fell if they were netting for fish

చిలుకూరు : ఓ మత్య్సకారుడు చేపల కోసం వల వేయగా అందులో పాములు చిక్కాయి.. ఆ తర్వాత అవి వలలోనే చనిపోయాయి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలోని చెరువులో చోటుచేసుకుంది. స్థానిక మత్స్యకారుడు ఉదయం చెరువులో పట్టడానికి వెళ్లి వల వేసి వచ్చాడు. సాయంత్రం వెళ్లి తీయగా అందులో చేపలతోపాటు సుమారు 40 వరకు పాములు పడి ఉన్నాయి. ఒక్కసారిగి భయాందోళనకు గురైన మత్స్యకారుడు వాటిని తీసి చూడగా చనిపోయి ఉన్నాయి. అవి నీటిపాములని స్థానికులు గుర్తించారు.

2053
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles