చారిత్రక నగరిపై మంచు దుప్పటి..

Sat,December 22, 2018 10:19 PM

-పొగమంచుతో కమనీయంగా కాకతీయ శిల్పకళాసంపద
వరంగల్: పొగ మంచుతో ప్రకృతి దృశ్యాలు కనువిందు చేశాయి. చారిత్రక నగరి తెల్లని ముసుగు ధరించినట్లు నయనానందాన్ని కలిగించాయి. వరంగల్‌లోని కాకతీయుల కోటలోని అద్భుత శిల్ప కళా ఖండాలను శనివారం పొగ మంచు కప్పేసింది. నింగి.. నేల ఒకటైనట్టుగా తెల్లని మంచు పొరల మధ్యన ఆకాశంలో తేలియాడుతున్నట్లు కనిపించే వారసత్వ సంపదను ప్రకృతి ప్రియులు చూసి పరవశించిపోయారు.

1193
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles