మౌలాలిలో వీధి కుక్కల స్వైరవిహారం

Tue,May 28, 2019 11:16 AM

హైదరాబాద్‌ : నగరంలోని మౌలాలిలో వీధి కుక్కలు స్వైరవిహారం చేశాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడిపై ఒకేసారి 15 కుక్కలు దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. బాధిత బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుక్కల గురించి జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

654
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles