రికార్డుల అసిస్టెంట్ డైరెక్టర్ బాలకృష్ణ సస్పెన్షన్

Tue,August 6, 2019 09:04 PM

suspension on Records Assistant Director Balakrishna

వనపర్తి: వనపర్తి జిల్లా సర్వే భూముల రికార్డుల అసిస్టెంట్ డైరెక్టర్ బాలకృష్ణపై సస్పెన్షన్ వేటుపడింది. ఉన్నతాధికారులకు తప్పుడు నివేదికలు ఇవ్వడం, విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం వంటి ఆరోపణలతో ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి సస్పెన్షన్ వేటు వేశారు. అదేవిధంగా అమరచింత మండల సర్వేయర్ వెంకటేశ్‌పైనా సస్పెన్షన్ వేటుపడింది. బాధ్యతలను ఆత్మకూరు సర్వేయర్‌కు అప్పగించారు.

964
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles