కాచిగూడ - అకోలా ఇంటర్ సిటీలో సాంకేతిక లోపం

Sat,July 20, 2019 10:00 AM

technical problem in kacheguda akola intercity express

మెదక్ : చేగుంట మండలం వడియారం వద్ద కాచిగూడ - అకోలా ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. ఈ ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో రైల్వే అధికారులు నిలిపివేశారు. అరగంటకు పైగా వడియారం వద్దే రైలు నిలిచిపోయింది. రైల్వే సిబ్బంది మరమ్మతులు చేస్తోంది. రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

549
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles