22 వరకు బడ్జెట్ సమావేశాలు

Mon,September 9, 2019 02:12 PM

హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాల తేదీలను బీసీఏ ఖరారు చేసింది. ఈ నెల 22వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ నెల 15, 16వ తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుంది. బడ్జెట్‌పై ప్రశ్నలకు ఈ నెల 16న సీఎం కేసీఆర్ సమాధానం ఇవ్వనున్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి పద్దులపై అసెంబ్లీలో చర్చ ఉంటుంది. ఈ నెల 22న ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చించనున్నారు. ఆదివారాల్లోనూ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి.

954
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles