18న తెలంగాణ ఇంటర్ ఫలితాలు

Mon,April 15, 2019 02:33 PM

telangana Inter results will release on April 18

హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలకు తేదీ ఖరారైంది. ఈ నెల 18వ తేదీన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను వెల్లడిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ప్రకటించారు. నాంపల్లి విద్యాభవన్‌లో ఫలితాలను విడుదల చేస్తామని ఆయన చెప్పారు. ఇంటర్ ఫలితాల కోసం www.ntnews.com, http://results.cgg.gov.in/ వెబ్‌సైట్లను సంప్రదించొచ్చు.

3425
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles