గణేశ్ ఉత్సవాలపై మంత్రుల సమీక్ష

Fri,August 23, 2019 05:05 PM

హైదరాబాద్: గణేశ్ ఉత్సవాలపై మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, నగర పోలీస్ కమిషనర్లు అంజనీకుమార్, సజ్జనర్, మహేశ్ భగవత్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, నగరానికి చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. గణేశ్ ఉత్సవాల ఏర్పాట్లు, సీసీ కెమెరాల ఏర్పాట్లు, శాంతి భద్రతలపై సమావేశంలో చర్చిస్తున్నారు.

697
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles