తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగారావు

Mon,November 4, 2019 12:48 PM

తిరుమల‌ శ్రీవారిని రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగారావు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్యవిరామ సమయంలో నర్సింగారావుతో పాటు టిటిడి మాజీ జేఈవో శ్రీనివారాజు కూడా స్వామి వారి మూల విరాట్టును దర్శించుకోని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల‌ మండపంలో ప్రిన్సిపల్ సెక్రటరీ, మాజీ జేఈవోలకు వేదపండితులు ఆశీర్వచనం అందించగా, టీటీడి ఆలయ అధికారులు స్వామి వారి పట్టువస్త్రాలను, తీర్ధప్రసాదాలను అందజేశారు. శ్రీవారి ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ స్వామి వారిని దర్శించుకోవాడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

585
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles