ఆర్టీసీ డ్రైవర్‌కు ట్రాఫిక్ పోలీసుల జరిమానా

Wed,April 13, 2016 11:31 AM

హైదరాబాద్ : బస్సు నడుపుతూ సెల్‌ఫోన్ మాట్లాడుతున్న ఆర్టీసీ డ్రైవర్‌కు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. డ్రైవర్‌కు రూ. వెయ్యి జరిమానా విధించారు కూకట్‌పల్లి ట్రాఫిక్ ఎస్‌ఐ. ఆర్టీసీ బస్సు కూకట్‌పల్లి నుంచి బీహెచ్‌ఈఎల్ వెళ్తుంది.

1730
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles