కూలిన చెట్లు.. స్తంభించిన రాకపోకలు

Wed,May 15, 2019 05:19 PM

tree collapse on national highway

వరంగల్‌ గ్రామీణం: జిల్లాలోని ఆత్మకూరు మండలం గూడేప్పాడు-ములుగు మార్గంలో పలు చెట్లు కూలాయి. జాతీయ రహదారిపై చెట్లు కూలటంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ప్రయాణికులు, వాహనదారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమాచారం తెలిసిన పోలీసులు ట్రాఫిక్‌ సజావుకు చర్యలు చేపట్టారు.

728
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles