ఈసెట్ స్పాట్ కౌన్సెలింగ్ ప్రారంభం

Thu,July 18, 2019 08:18 AM

TS ECET Counselling 2019

హైదరాబాద్ : రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో డిప్లొమా విద్యార్థులకు ద్వితీయ సంవత్సరం (లాటరల్ ఎంట్రి) ప్రవేశాల కోసం స్పాట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రారంభించారు. గురు, శుక్రవారాల్లో (18, 19 తేదీల్లో) కళాశాలలవారీగా విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. 20న స్పాట్‌లో అడ్మిషన్లు ఖరారు చేస్తారు. పూర్తి వివరాలకు https://tsecetd.nic.in వెబ్‌సైట్‌ను పరిశీలించాలని ఈసెట్ అడ్మిషన్ కన్వీనర్ నవీన్‌మిట్టల్ తెలిపారు.

524
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles