ఇంటర్ రీ కౌంటింగ్ దరఖాస్తుకు 25 వరకు గడువు

Fri,April 19, 2019 06:27 AM

ts inter recounting application last date 25th april 2019

హైదరాబాద్ : ఇంటర్ పరీక్షా ఫలితాలకు సంబంధించి రీ కౌంటింగ్, స్కాన్‌చేసిన కాపీల కోసం దరఖాస్తులు చేసుకోడానికి ఈ నెల 25 వరకు గడువు ఇచ్చారు. రీకౌంటింగ్ కోసం రూ.100, స్కాన్ చేసిన జవాబు పత్రాల కోసం రూ.600 ఫీజును ఆన్‌లైన్ ద్వారా చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుల కోసం http://bie. telangana.gov.in వెబ్‌సైట్‌కు లాగిన్ కావాలని బోర్డు సెక్రటరీ ఏ అశోక్ తెలిపారు. ధ్రువీకరణ పత్రాలను ఈ నెల 23న జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (డీఐఈవో) నుంచి స్వీకరించవచ్చని పేర్కొన్నారు.

804
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles