పన్ను ఎగవేత కేసులో ఇద్దరు వ్యాపారులు అరెస్ట్

Thu,January 25, 2018 07:06 PM

హైదరాబాద్: జీఎస్‌టీ ఎగవేత కేసులో ఇద్దరు వ్యాపారులు అరెస్టు అయ్యారు. వ్యాపారులను అరెస్టు చేసిన వాణిజ్యపనులశాఖ అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వెంకటేశ్వర అసోసియేట్స్, భావన అసోసియేట్స్ సంస్థలు రూ. 6 కోట్ల మేర పన్ను ఎగవేసినట్లు సమాచారం.

1125
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles