కత్తులతో దాడి చేసుకున్న ఇద్దరు మైనర్లు...

Tue,November 19, 2019 06:15 PM

నిజామాబాద్: నగరంలో కత్తి పోట్లు కలకలం రేపాయి. బంగారు మైసమ్మ కాలనీలో ఇద్దరు మైనర్లు పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పరుగు తీసి రైల్వే మైదానంలో కత్తులతో వీరంగా సృష్టించి ఒకరిని ఒకరు పొడుచుకున్నారు. గాయపడిన మైనర్లలో ఒకరు కిందపడిపోగా అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఇంకో మైనర్ గాయాలతోనే అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

363
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles