భూ రికార్డులు సరిచేసేందుకు లంచం డిమాండ్..

Thu,October 4, 2018 05:25 PM

VRO arrested for demanding bribe in nalgonda district

నల్లగొండ: భూ రికార్డులు సరిచేసేందుకు లంచం డిమాండ్ చేసిన వీఆర్వోను అవినీతి నిరోధకశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా కనగల్లు మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని చెట్లచెన్నారం గ్రామ వీఆర్వో లక్ష్మీ నరసింహారావు రైతు వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. వీఆర్వో భూ రికార్డులు సరిచేసేందుకు రూ. 30 వేలు లంచం డిమాండ్ చేశాడు.

1577
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles