రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ..

Fri,December 21, 2018 04:15 PM

VRO arrested while taking bribe in thamsi mandal

ఆదిలాబాద్ : తాంసీ మండలం కాకర్ల వీఆర్వో ఓ రైతు వద్ద నుంచి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. వీఆర్వో రాథోడ్ కవిత పట్టాదారు పాసు పుస్తకం కోసం రైతు నుంచి 10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. డబ్బులు సీజ్ చేసిన అధికారులు విచారణ చేపట్టారు. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమని, ఎవరైనా లంచం అడిగినా..ఇవ్వడానికి ప్రయత్నించినా తమకు సమాచారమందించాలని ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు ప్రజలకు సూచించారు.

1279
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles