శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాలువలకు నీటి విడుదల

Sat,March 2, 2019 12:47 PM

water Release from Sriram sagar Project

మెండోరా: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి సరస్వతీ కాలువకు నీటి విడుదలను శుక్రవారం ఉదయం 500క్యూసెక్కుల నుంచి 700క్యూసెక్కులకు పెంచినట్లు ఏఈఈ మహేందర్ తెలిపారు. కాకతీయ కాలువకు 6వేలు, అలీసాగర్ గుత్ప ఎత్తి పోతలకు 135, లక్ష్మి కాలువకు 200, మిషన్ భగీరథ త్రాగు నీటిని కొరుట్ల, జగిత్యాలకు 50, నిర్మల్, ఆదిలాబాద్‌కు 33, నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్‌కు 52క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారన్నారు. 189 క్యూసెక్కుల నీరు ఆవిరవుతోందని తెలిపారు.

552
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles