మహిళా కానిస్టేబుల్‌కు పాము కాటు

Wed,January 30, 2019 07:15 AM

పెద్దపల్లి: ఎన్నికల విధులకు హాజరైన ఓ మహిళా కానిస్టేబుల్ వనిత పాము కాటుకు గురయ్యారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలో చోటుచేసుకుంది. వెంటనే చికిత్స నిమిత్తం ఆమెను కరీంనగర్‌కు తరలించారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

677
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles