ఇది కూడా చంద్రబాబు బ్రీఫింగేనా?

Fri,April 19, 2019 12:26 PM

YCP Vijayasai reddy counter on JD Laxmi Narayana comments

హైదరాబాద్‌ : జనసేన పార్టీ నాయకులకు వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి చురకలంటించారు. ఆంధ్రప్రదేశ్‌లో 88 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి జనసేప పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జేడీ లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గానూ జనసేన పోటీ చేసింది 65 స్థానాల్లోనే. పవన్‌ కల్యాణ్‌ అనుంగు అనుచరుడు జేడీ లక్ష్మీనారాయణేమో 88 స్థానాల్లో గెలిచి జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని జోస్యం చెబుతున్నాడు. ఇతను దర్యాప్తు చేసిన కేసుల్లో కూడా ఇలాగే లేనివి ఉన్నట్లు రాసాడు. ఇది కూడా చంద్రబాబు బ్రీఫింగేనా? అని విజయసాయిరెడ్డి ఎద్దెవా చేశారు.4209
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles