బావిలో ఈతకు వెళ్లి యువకుడు మృతి

Thu,April 18, 2019 07:50 PM

young man died in penpahad village

సూర్యపేట: జిల్లాలోని పెన్‌పహాడ్ మండల పరిధిలోని దుబ్బగూడెంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కాట్ల లింగయ్య కొడుకు విజయ్(20) బావిలో ఈతకు వెళ్లాడు. ఈత కొడుతుండగా మూర్చ వ్యాధి రావడంతో నీటిలో మునిగిపోయాడు. గుర్తించిన చుట్టుపక్కల వారు నీటి నుంచి యువకుడిని తీసేలోపు మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

350
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles