వంట చిట్కాలు


Tue,March 19, 2019 11:44 PM

vanta-chitkalu
-అన్నం మెత్తబడినపుపడు క్యారెట్ కోరు వేస్తే పొడిపొడిగా ఉంటుంది.
-పకోడీలు మరీ మెత్తగా వస్తుంటే సెనగపిండిలో వేడి నూనె, వంటసోడా కలిపితే చాలు.
-ఇంగువ ముక్కను శుభ్రమైన వస్త్రంలో మూటకట్టి సగ్గుబియ్యం వడియాలు నిల్వ ఉంచిన డబ్బాలో ఉంచితే వేయించేటప్పుడు మంచి వాసన వస్తాయి.
-ఆలూముక్కలు వేయించే ముందు ఉప్పు నీళ్లలో అరగంట పాటు నానబెడితే ముక్కలు రుచిగా ఉంటాయి.
-గసగసాలు వేడినీళ్ళలో నానబెట్టి రుబ్బితే మిశ్రమం మెత్తగా అవుతుంది.

576
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles