చుండ్రుతో బాధపడుతున్నారా?


Mon,April 15, 2019 01:00 AM

dandruff
-నిమ్మరసాన్ని మాడుకు పట్టించి పావుగంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు పోయి జుట్టు మెరుస్తుంది. అదే విధంగా పుల్లని పెరుగును మాడుకు పట్టించి అరగంట తర్వాత కడిగితే చుండ్రు సమస్య పోతుంది.
-గిన్నెలో బీట్‌రూట్ ముక్కలు వేసి నీళ్లు చిక్కటి రంగులోకి మారే వరకు ఉడికించాలి. ఈ నీటిని మాడుపై మర్దన చేసి అరగంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు పోతుంది.
-మాడుపై ఉండే చర్మం పొడిబారడం వల్ల కూడా చుండ్రు వస్తుంది. ఇలాంటప్పుడు ఆయిల్ ట్రీట్‌మెంట్ బాగా పనిచేస్తుంది. కొబ్బరి, ఆలివ్, రోజ్‌మేరీ, లావెండర్ నూనెల్లో నచ్చిన నూనెని వేడిచేసి మాడుకి మర్దన చేసి వేడినీళ్లలో ముంచిన తుండుని తలకు చుట్టుకొని అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

170
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles