జీఎస్టీ తగ్గించాలి..


Sat,April 20, 2019 12:47 AM

real-estate
అందుబాటు ధరల గృహ నిర్మాణాలను ప్రోత్సహించేందుకు గాను జీఎస్టీని తగ్గించాలని రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఇటీవల జీఎస్టీ మండలికి లేఖ రాసారు. ప్రస్తుతం విధించిన 18% పన్ను బదులుగా 5% విధించాలని, దీని వల్ల పరిశ్రమపై పడుతున్న ఒత్తిడి తగ్గడంతో పాటు, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతాయని పేర్కొన్నారు. నిర్మాణాలను పూర్తి చేయడం, సకాలంలో అందించడం అనే అంశాలు తమ చేతుల్లో ఉండవని, కేవలం డెవలపర్లు లేదా రియల్ ఎస్టేట్ సంస్థలు ఇచ్చిన సమాచారంతో మార్కెటింగ్ చేస్తామని లేఖలో వివరించారు.

259
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles