షావోమీ నుంచి మరో 5జీ


Tue,June 11, 2019 11:41 PM

మొబైల్ మార్కెట్‌లో ట్రెండ్ సృష్టిస్తున్న షావోమీ నుంచి మరో ఎంఐ 5జీ ఫోన్ రానున్నది. ఇప్పటికే ఆ కంపెనీ నుంచి 5G ఎంఐ మిక్స్3 స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది.
nayamaal
ఇండియాలో 5G నెట్ వర్క్ వేగవంతమైన తరుణంలో షావోమీ తన బ్రాండ్‌ను కొనసాగిస్తున్నది. త్వరలోనే రెడ్‌మీ నుంచి మరో 5జీ ఫోన్‌ను రిలీజ్ చేస్తున్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది. దాని పూర్తి వివరాలు తెలియనున్నాయి. ఎంఐ నుంచి ఇదివరకే ఉన్న MI MIX3, 5G పేరుతో 5G స్మార్ట్ యూజర్ల నుంచి మంచి క్రేజ్ సంపాదించింది. క్వాల్ కామ్న్ స్నాప్ డ్రాగన్ 855 మొబైల్ ప్లాట్ ఫాంతో స్నాప్ డ్రాగన్ x50 మోడమ్ ఉంది.

ఫీచర్లు


డిస్‌ప్లే : 6.39 అంగుళాలు
రిజల్యూషన్ : 2340x1080p యాస్పెక్ట్ రేషియో
ప్రాసెసర్ : ఆక్టాకోర్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 855
ర్యామ్ : 6 జీబీ
మెమొరీ : 64 జీబీ
ఓఎస్ : ఆండ్రాయిడ్ పై
కెమెరా : 12MP AI డ్యుయల్ కెమెరాతో
సోనీ IMX576 సెన్సార్
960fbs స్లో మోషన్ వీడియో కేపబులిటీస్
ఫ్రంట్ కెమెరా : ప్రైమరీ కెమెరా 24MP, సెకండరీ కెమెరా
2MP సెన్సార్ పోర్టరైట్ సెల్ఫీ
బ్యాటరీ : 3800mAH

1156
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles