హువావే నుంచి మరో నోవా


Wed,July 31, 2019 12:27 AM

చైనా మొబైల్ తయారీ కంపెనీ హువావే కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. నోవా బ్రాండ్‌తో విడుదల చేస్తున్న ఐ సిరీస్‌కు కొనసాగింపుగా నోవా 5ఐని తాజాగా రిలీజ్ చేసింది.
new-phone
నోవా 5ఐ ఫీచర్లు
డిస్‌ప్లే : 6.26 అంగుళాలు, రిజలూష్యన్: 1080x2340, బ్యాటరీ : 4000 ఎంఏహెచ్, ప్రాసెసర్ : హిసిల్కాన్ కిరిన్ 810, ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 9.0, ర్యామ్: 6జీబీ, 8 జీబీ వేరియేషన్లు, స్టోరేజీ : 128, 256 జీబీ, రియర్ కెమెరా : 48ఎంపీ+8ఎంపీ+2+2 ఎంపీ, ఫ్రంట్ కెమెరా 32 ఎంపీ, రెండు వేరియేషన్ల ధర : రూ. 22,000, రూ. 28000

172
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles